SRD: ఖేడ్ మండలం అబ్బెంద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యా సంవత్సరం మొదటి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బడికి వచ్చిన విద్యార్థులపై ఉపాధ్యాయులు పూలు చల్లుతూ వినూత్నంగా సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందిస్తామని, వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తామన్నారు.
వార్తలు
పూలు చళ్లుతూ విద్యార్థులకు స్వాగతం
Advertisement
Advertisement
Advertisement


