హైదరాబాద్: 28°C
వార్తలు

పాలమూరు నేతలతో కేటీఆర్ కీలక సమీక్ష

Advertisement

HYD: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, నియోజకవర్గ సమావేశాలు, SIR ఓటర్ల జాబితా సవరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై చర్చించారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement