హైదరాబాద్: 28°C
వార్తలు

డాక్టర్‌గా చలామణి అవుతున్న టీ షాప్ నిర్వాహకుడు

Advertisement

బాపట్ల జిల్లా పర్చూరులో అర్హతలు, అనుమతులపై అనుమానాలు ఉన్న ఓ వ్యక్తి ఆసుపత్రి నిర్వహిస్తున్న ఘటన చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా హోటల్, టీ దుకాణం నడుపుతున్న అతడు గతంలో చిన్నచిన్న రోగాలకు మందులు అందించేవాడు. ఏడాది క్రితం భవనం అద్దెకు తీసుకుని పడకలు, వైద్య సామాగ్రితో ఆసుపత్రి ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Advertisement