NTR: నందిగామ ఓ కేటుగాడు కొత్త తరహా మోసానికి పాల్పడ్డాడు. ఓ దుకాణంలోకి వచ్చిన వ్యక్తి ఫోన్‌పే చేస్తానని నమ్మించి, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పి షాపు యజమాని మొబైల్ తీసుకున్నాడు. రూపాయి ట్రాన్స్‌ఫర్ అయిందో లేదో చూస్తానంటూ బయటకు వెళ్లి మాయమయ్యాడు. అనంతరం ఆ వ్యాపారి ఫోన్‌లోని యూపీఐ ఖాతా నుంచి ఏకంగా రూ.90 వేలను తన అకౌంట్‌కు బదిలీ చేశాడు.
వార్తలు
కొత్త రకం మోసం.. వ్యాపారికి షాక్..!
Advertisement
Advertisement
Advertisement


