నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాలను సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి. నరసింహ, బాలస్వామి, నాగరాజుతో పాటు ప్రజాసంఘాల నాయకులు ఎం. శ్రీనివాసులు, ఆంజనేయులు, కాశన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
వార్తలు
వ్యవసాయ కార్మిక మహాసభల కరపత్రాల విడుదల
Advertisement
Advertisement
Advertisement


