హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్యూచర్ సిటీలోనే ఐఐఎం

Advertisement

RR: జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకు అవసరమైన 200 ఎకరాల స్థలాన్ని సేకరించి సిద్ధంగా ఉన్నామని రేవంత్ తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా ఒక ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న లక్ష్యానికి పూర్తి సహకారం అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement