హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విద్యార్థులకు ఘన పూలతో స్వాగతం

Advertisement

SRPT: వేసవి సెలవుల అనంతరం ఇవాళ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి ఆహ్వానించారు. పాఠశాల హెడ్‌మాస్టర్, మండల విద్యాధికారి సలీం షరీఫ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Advertisement

Advertisement