హైదరాబాద్: 28°C
వార్తలు

తృణమూల్ రెబల్ ఎంపీల సంచలన నిర్ణయం

Advertisement

బెంగాల్‌లో TMC రెబల్ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముందుంచారు. NDAకు మద్దతు పలుకుతున్న NCPలో తాము విలీనమవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా మూడింట రెండొంతుల మెజారిటీ తమకు ఉందని రెబల్స్ తెలిపారు.

Advertisement

Advertisement