NRPT: మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొక్కల హర్షవర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సేవలు, అంకితభావాన్ని గుర్తించి బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.
వార్తలు
మరికల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హర్షవర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement


