హైదరాబాద్: 28°C
వార్తలు

పుస్తకాలను పంపిణీ చేసిన: DEO రోహిణి

Advertisement

SRD: పటాన్ చెరువు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. DEO రోహిణి, పటాన్ చెరువు MEO నాగేశ్వర్ నాయక్ తో కలిసి హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని మౌలిక వసతులపై ఆరా తీసిన DEO విద్యార్థులతో సరదాగా ముచ్చటించి, ఉత్సాహపరిచారు.

Advertisement

Advertisement