హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ నిర్మాణాలు.. అధికారుల మౌనంపై అనుమానాలు..!

Advertisement

MDK: నర్సాపూర్ పట్టణంలో భవన నిర్మాణాల నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత పురాధికారులు మౌనం వహించడం పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా బలహీనులపై అధికారం చలాయిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరికి నోటీసులతో సరిపెడుతున్నారని సమాచారం. అనుమతుల పేరిట బహుళ నిర్మాణాలతోపాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు.

Advertisement

Advertisement