హైదరాబాద్: 28°C
వార్తలు

చింతలపూడిలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Advertisement

ELR: చింతలపూడిలోని ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముప్పిడికోట సత్యనారాయణకు రూ. 32,641 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ చెక్ అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Advertisement