దేశం అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ చాలా ముఖ్యమని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. విమానాశ్రయాలది కీలక పాత్ర అని తెలిపారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆలోచనతో నోయిడాలోని జేవర్ ఎయిర్‌పోర్టు రూపుదిద్దుకుందని చెప్పారు. ఇది దేశ రాజధానికి మూడో విమానాశ్రయం అని రామ్మోహన్ వెల్లడించారు.
వార్తలు
'దేశం అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ చాలా ముఖ్యం'
Advertisement
Advertisement
Advertisement


