కేరళంలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. కొజికోడ్‌లో 200 మంది నిఫా వైరస్ బాధితులు ఉన్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళం సరిహద్దు జిల్లాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. కోయంబత్తూర్, తేని, కన్యాకుమారి జిల్లాల్లో తనిఖీలు చేపట్టింది. కన్యాకుమారిలో వైరస్ లక్షణాలు ఉన్నవారిని మెడికల్ క్యాంప్‌కు తరలించారు.
వార్తలు
కేరళంలో నిఫా వైరస్.. తమిళనాడు అప్రమత్తం
Advertisement
Advertisement
Advertisement


