హైదరాబాద్: 28°C
వార్తలు

సోలార్ కెమెరా ఏర్పాటు చేయాలి: స్థానికులు

Advertisement

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని MPPS ప్రభుత్వ పాఠశాల ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ మద్యం సేవించి సీసాలు పగలగొడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సర్పంచ్, పాఠశాల HM స్పందించి పాఠశాలలో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement