కేరళం రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 'ప్రియదర్శిని' పథకం కింద KSRTCకు చెందిన ఆర్డీనరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కేరళం ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత ప్రయాణానికి ఎంపిక చేసిన బస్సులపై ప్రత్యేకంగా స్టిక్కర్లను అంటిస్తామని అధికారులు వెల్లడించారు.
వార్తలు
కేరళంలో అమల్లోకి ఉచిత బస్సు ప్రయాణం
Advertisement
Advertisement
Advertisement


