MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీలో నైట్ వాచ్ మెన్ పోస్టును తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఎంఈవో ఎం. రాజు నాయక్ తెలిపారు. మండల పరిధికి చెందిన మహిళా అభ్యర్థులు జూన్ 15 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై, 18- 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలన్నారు.
వార్తలు
కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తులు
Advertisement
Advertisement
Advertisement


