హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత కీలకం: ఎమ్మెల్యే

Advertisement

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అవగాహన శిబిరంలో పాల్గొన్న ఆయన, పేర్ల గుర్తింపు విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

Advertisement

Advertisement