VZM: రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి. చాముండేశ్వరరావు తెలిపారు. APSSDC, ప్రభుత్వ ఐటీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాలో 11 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకు అర్హత కలిగిన 18-35 ఏళ్ల నిరుద్యోగ యువత హాజరుకావచ్చన్నారు.
వార్తలు
రాజాంలో ఈ నెల 16న మెగా జాబ్ మేళా
Advertisement
Advertisement
Advertisement


