TPT: సూళ్లూరుపేట మండలం పేర్నాడు గ్రామంలోని తుపాను రక్షిత భవనం నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. గోడలు పగుళ్లు పడగా, పైకప్పు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. భవనం పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వార్తలు
శిథిలావస్థకు చేరుకున్న తుపాను రక్షణ భవనం
Advertisement
Advertisement
Advertisement


