హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల ధరలు తగ్గించాలి: చందు నాయక్

Advertisement

JN: పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్ చేశారు. బచ్చన్నపేటలో రైతాంగ ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన, జూన్ 19, 20 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట జరిగే రైతాంగ ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా బకాయిలు విడుదల చేయడంతో పాటు కిసాన్ సమ్మాన్ పథకాన్ని అమలుచేయాలి.

Advertisement

Advertisement