ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ ఎయిర్‌పోర్టు చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ్టి నుంచి కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తొలి విమానంలో 172 మంది రైతులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు అవకాశం కల్పించారు.
వార్తలు
జెవార్ ఎయిర్‌పోర్టు చరిత్రలో అపూర్వ ఘట్టం
Advertisement
Advertisement
Advertisement


