హైదరాబాద్: 28°C
వార్తలు

సంగారెడ్డి జిల్లా స్థాయి భజన పోటీల్లో ద్వితీయ స్థానం

Advertisement

సంగారెడ్డి జిల్లా స్థాయి భజన పోటీల్లో సంగారెడ్డిలోని శ్రీరామ మందిరం భజన మండలికి ద్వితీయ స్థానం దక్కింది. కందిలోని హరే రామ హరే కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి భజన పోటీల కార్య క్రమాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 20కి పైగా భజన బృందాలు వచ్చాయి. ప్రథమ స్థానం సదాశివపేట మండలం నంది కంది దక్కించుకోగా ద్వితీయ స్థానం సంగారెడ్డి శ్రీరామ మందిరం భజన మండలి సాధించింది.

Advertisement

Advertisement