PDPL: గోదావరిఖనిలోని 'డెస్టినేషన్' రెస్టారెంట్‌ను సీజ్ చేసినట్లు ఆహార భద్రత అధికారులు తెలిపారు. ఇందులో ఆహారం తిన్న 'SIMS' మెడికల్ విద్యార్థుల అస్వస్థత నేపథ్యంలో అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. కిచెన్‌లో ఈగలు, ఎలుకల సంచారం, నాణ్యత లేని నూనె వాడకం గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
వార్తలు
గోదావరిఖనిలో రెస్టారెంట్ సీజ్
Advertisement
Advertisement
Advertisement


