హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీనగర్‌కు అత్యధిక విమాన సర్వీసులు

Advertisement

ఈ వేసవి సెలవుల్లో శ్రీనగర్, లండన్ మార్గాల్లో అత్యధిక సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. దేశీయంగా శ్రీనగర్‌కు విమానాల్లో వెళ్లే ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఇండిగో, ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ కలిసి ఈ నెలలో ఢిల్లీ-శ్రీనగర్ మార్గంలో గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2 లక్షలకు పైగా అదనపు సీట్లు కేటాయించాయి.

Advertisement

Advertisement