హైదరాబాద్: 28°C
వార్తలు

అత్యధిక రద్దీగా ఉండే విమాన మార్గాలు ఇవే!

Advertisement

దేశంలో అత్యంత రద్దీ ఉండే విమాన మార్గంగా ముంబై-ఢిల్లీ కొనసాగుతోంది. రెండో స్థానంలో బెంగళూరు-ఢిల్లీ నిలిచింది. బెంగళూరు-ఢిల్లీ, బెంగళూరు-ముంబై వంటి మెట్రో మార్గాల్లో విమాన టికెట్ల ధరలు ఇప్పటికీ 15-20% అధికంగానే ఉన్నాయి. ఎయిరిండియా, ఇండిగో సర్వీసులు తగ్గించినా కూడా బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో టికెట్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

Advertisement

Advertisement