SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్టీఆర్ సేవా ట్రస్టు సౌజన్యంతో సోమవారం ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.గోవిందమ్మ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి జరిగే ఈ కార్యక్రమానికి కంటి సమస్యలు ఉన్నవారు హాజరు కావొచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
నేడు ఉచిత కంటివైద్య శిబిరం
Advertisement
Advertisement
Advertisement


