MNCL: అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా 4వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అజ్మీర లాల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా నెన్నెల మండలానికి చెందిన రత్నం తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
వార్తలు
AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శిగా రత్నం తిరుపతి ఎన్నిక
Advertisement
Advertisement
Advertisement


