CTR : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన త్రిబుల్ ఐటీ మెరిట్ జాబితాలో పలమనేరు మండలం నుంచి ముగ్గరు విద్యార్థులు ఎంపికై సత్తా చాటారు. మండలంలోని గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న దిలీప్ అనే విద్యార్థి, జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో చదువుతున్న వర్ధిని, నవ్య అనే విద్యార్థులు ఎంపికైనట్లు ఎంఈవో లీలారాణి ఓ ప్రకటనలో తెలిపారు.
వార్తలు
త్రిబుల్ ఐటికి ముగ్గురు విద్యార్థులు ఎంపిక
Advertisement
Advertisement
Advertisement


