NRPT: నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులను జారీ చేశారు. ధన్వాడ మండలానికి ఒగ్గు రాజు, మరికల్ మండలానికి బొక్కల హర్షవర్ధన్ రెడ్డి, దామరగిద్దకు బర్ల హనుమంతు, నారాయణపేట మండలం, పట్టణానికి కోట్ల రవీందర్ రెడ్డి, కర్రి వెంకటేష్ గౌడ్ నియమించారు.
వార్తలు
మండలాలకు కాంగ్రెస్ అధ్యక్షులు నియామకం
Advertisement
Advertisement
Advertisement


