ADB: భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తాత్కాలిక పద్ధతిలో హిందీ CRT పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి రజిని తెలియజేశారు. దరఖాస్తు చేసే మహిళా అభ్యర్థులు బీఈడీతో పాటు టెట్ అర్హతను కలిగి ఉండాలని సూచించారు. సోమవారం సాయంత్రంలోగా మండల కేంద్రంలోని KGBV కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
వార్తలు
కేజీబీవీలో CRT పోస్టుకు దరఖాస్తుల స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement


