AKP: పాయకరావుపేట పట్టణ పరిధిలో దుర్గా కాలనీ, రాజీవ్ నగర్, మంగవరం రోడ్డులో పోలీసులు ఆదివారం సాయంత్రం ఫుట్ మార్చ్ నిర్వహించారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ రామకృష్ణ, ఎస్సై పురుషోత్తం స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి రెండు టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని 20 వాహనాలను సీజ్ చేశారు.
వార్తలు
20 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement


