హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులు నచ్చిన రంగాన్ని రాణించేలా ప్రోత్సహించాలి'

Advertisement

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని మహంకాళి కాలనీకి చెందిన కటేవాడ్ సంగీత, సంతోష్ దంపతుల కుమారుడు భోలేనాథ్ ఇటీవల ఆర్మీ ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా భోలేనాథ్‌ను గ్రామ యువకులు నిన్న రాత్రి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. విద్యార్థులు నచ్చిన రంగాన్ని రాణించేలా ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలని సామాజిక కార్యకర్త జైపాల్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement