TG: ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కఠినమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వసతులు, మౌలిక సదుపాయాల ఆధారంగా పాఠశాలలను 3 కేటగిరీలుగా విభజించి గరిష్ఠ ఫీజులను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఈ నెలలోనే కొత్త రూల్స్ తెచ్చేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం.
వార్తలు
ప్రైవేట్ ఫీజులపై సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement


