BDK: రాజకీయ లబ్ధి కోసం సంస్థపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మ వద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. శ్రీరాంపూర్ బొగ్గుగని ఆయన ఆదివారం సందర్శించారు. కార్మికుల కోసం అత్యాధునిక వైద్యం, కార్పొరేట్ స్థాయి విద్యావకాశాలను అందిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మ వద్దు
Advertisement
Advertisement
Advertisement


