NDL: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా మంగళవారం డోన్ టీడీపీ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం పిలుపునిచ్చింది.
వార్తలు
రేపు డోన్ లో కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ
Advertisement
Advertisement
Advertisement


