WNP: ఆత్మకూరు మున్సిపాలిటీలో చిన్నపాటి వర్షానికే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. నిన్న కురిసిన వర్షానికి బీచుపల్లి ఆసుపత్రి ముందున్న రహదారి బురదమయంగా మారడంతో, ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, పాడైన రహదారులను బాగు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
బురదమయంగా మారిన ఆత్మకూరు రహదారులు
Advertisement
Advertisement
Advertisement


