KRNL: భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు ప్రజలను మోసం చేస్తున్నాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్లలోనే కొనుగోళ్లు చేయాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని సూచించారు. మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
వార్తలు
అధికారిక వెబ్‌సైట్లలోనే కొనుగోళ్లు చేయాలి: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


