KNR: వీణవంక మండలానికి చెందిన గ్రామపంచాయతీ బిల్ కలెక్టర్లు, కారోబార్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నరసింహులు మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల వేతనాల పెంపు, పెండింగ్ సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
వార్తలు
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరిన ఉద్యోగుల సంఘం
Advertisement
Advertisement
Advertisement


