JGL: మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం, అధికారిక ముద్రను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. గత నెలలో నిందితులు నకిలీ పత్రాలతో అరపేట శివారులోని భూమికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
వార్తలు
నకిలీ పత్రాల కేసులో నలుగురు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


