జగిత్యాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్ని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాల అమలును వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
వార్తలు
అర్హులందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


