హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 15: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1897: కవి పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు జననం
➢ 1942: స్వాతంత్ర్య సమరయోధుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు మరణం
➢ 1975: చరిత్రకారుడు, పద్మభూషణ్ గ్రహీత కె.ఎ.నీలకంఠ శాస్త్రి మరణం
➢ 1983: కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) మరణం
➢ 1975: తెలుగు చలన చిత్ర దర్శకుడు కొరటాల శివ జననం
➢ ప్రపంచ పవన దినోత్సవం 

Advertisement

Advertisement