హైదరాబాద్: 28°C
వార్తలు

'అధిక ఫీజులు వసూలు చేస్తే కోర్టుకు వెళ్తాం'

Advertisement

TG: నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్న మెడికల్ కాలేజీలపై కోర్టుకు వెళ్తామని రాష్ట్ర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ హెచ్చరించింది. బండ్లగూడలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవోలను లెక్కచేయని కరీంనగర్ చల్మెడ కాలేజీపై చర్యలు తీసుకోవాలని, ఎన్ఎంసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

Advertisement

Advertisement