TG: వేసవి సెలవుల తర్వాత ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో తగినన్ని బస్సులు నడపాలని TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యా సంవత్సరంలోని 227 పనిదినాల్లో విద్యార్థులను సురక్షితంగా చేర్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఖచ్చితమైన సమయ పాలనతో అదనపు ట్రిప్పులు నడపాలని స్పష్టం చేశారు.
వార్తలు
నేటి నుంచి మోగనున్న బడిగంట
Advertisement
Advertisement
Advertisement


