హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్‌కు ప్రజలు గుణపాఠం చెప్తారు: కేటీఆర్

Advertisement

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి జిల్లాకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని, రేవంత్‌ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొట్టి గుణపాఠం చెబుతారని KTR హెచ్చరించారు.

Advertisement

Advertisement