TG: దివంగత జర్నలిస్ట్ ఎండీ మునీర్ జీవిత విశేషాలపై రచించిన 'మునీర్ భాయ్ ప్రొలిటేరియన్' పుస్తకాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కోదండరాం మందమర్రిలో ఆవిష్కరించారు. సింగరేణి పరిరక్షణ, తెలంగాణ ఉద్యమంలో మునీర్ పాత్రను వారు కొనియాడారు. ఆయన పేరిట ప్రెస్ భవన్, విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపుపై సింగరేణి యాజమాన్యంతో మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చారు.
వార్తలు
'మునీర్ స్ఫూర్తితో సింగరేణిని రక్షించుకుందాం'
Advertisement
Advertisement
Advertisement


