AP: డీఎస్సీపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, నిరసనలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణను అడ్డుకునేందుకు వైసీపీ 270 కేసులు వేసినా కోర్టులు కొట్టేసాయన్నారు. నియామకాల్లో ఒకే కులానికి పోస్టులు ఇచ్చారంటూ పేటీఎం బ్యాచ్‌తో ఫేక్ ఆడియోలు, తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
వార్తలు
జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
Advertisement
Advertisement
Advertisement


