AP: గుంటూరు ఐపీడీ కాలనీ సమీపంలో వాహన తనిఖీల్లో 2.110 కిలోల లిక్విడ్ గంజాయిని లాలాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ కంటైనర్లు, రోలింగ్ పేపర్లతో పాటు మహీంద్రా వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో నగరానికి చెందిన రామిశెట్టి మహావీర్, అబ్బు సాయి మణికంఠ తేజ, షేక్ రహంతుల్లాలను అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
వార్తలు
గంజాయి కలకలం.. ముగ్గురు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


