హైదరాబాద్: 28°C
వార్తలు

ఆత్మకూరులో నాటుసారా, మద్యం స్వాధీనం!

Advertisement

AP: ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాలతో ఆత్మకూరు సబ్-డివిజన్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నందికొట్కూరు షికారి పేటలో 15 లీటర్ల నాటుసారాను, వెలుగోడు మోతుకూరులో 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసుల నమోదు చేశారు. ముచ్చుమర్రి లక్ష్మాపురంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజలకు సైబర్ మోసాలు, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు.

Advertisement

Advertisement