హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌పై నిర్మలా సీతారామన్ ఫైర్

Advertisement

బెంగళూరులో జరిగిన వికసిత్‌ భారత్‌ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. దేశం కుప్పకూలుతుందంటూ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని, మన ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని IMF కూడా చెప్పిందన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల్లోనూ మోదీ ఇంధన సరఫరాను కాపాడారని తెలిపారు.

Advertisement

Advertisement